Home » Congress govt
బీసీల్లో యాదవులు, కురుమలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కురుమలు ఓట్లు ఎక్కువగా ఉంటాయి.
Congress Govt : కాంగ్రెస్కు పొలిటికల్ మైలేజ్ దక్కేనా?
Bandi Sanjay : పేదల ఇళ్లు కూల్చే హక్కు మీకు ఎక్కడిది?
ఏ సమస్య వచ్చినా తన భుజాన వేసుకొని పరిష్కారం చూపుతున్నారు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.
విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని అన్నారు.
ఆ విగ్రహం తీసేద్దామనుకునేలోపు ప్రజలు బీఆర్ఎస్కి గోరీ కడతారని చెప్పారు.
కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలు, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఇందులో కూడా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.
సుంకిశాల ఘటనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.