Home » Congress party
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
పక్క జిల్లా నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసింది ఒకటయితే.. బీసీ నేతలు ప్రవర్తించే తీరు మరోలా ఉంటోంది.
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్‌సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.
Delhi Election Results 2025 : కాంగ్రెస్ పార్టీ 2013 వరకు వరుసగా 15 ఏళ్లు ఢిల్లీని పాలించగా.. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈసారైన ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్‌గానే ఈ కామెంట్స్ చేశారా లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది.
అన్ని ఆధారాలు కనిపిస్తుంటే అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం ఏంటని నిలదీశారు.
మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు.