Home » Congress party
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక జోష్ ను తెలంగాణలో కూడా చూపించి గెలవాలని భావిస్తోంది. దీని కోసం ఏఐసీసీ కొత్త ఇన్చార్జ్లను నియమించింది.
ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి ఎస్.ఆర్.కన్వెన్షన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
జూన్ 4 అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ లో 5 వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలలో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు.
దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్ని చూస్తోంది. అతనిలో.. ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా? అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే.. ఇంతే అనుకున్న వాళ్లందరికీ.. తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు.
సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తా
బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్�
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల వ్యూహం కన్నా, ముఖ్యమంత్రి ఎంపికకే ఎక్కువ కష్టపడి ఎట్టకేలకు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రియాంకా గాంధీ మే5న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. తొలుత ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది.
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.