Home » Congress party
ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనసైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
పదహారు సంవత్సరాలపాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఖండించారు.
కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్వాగతిస్తున్నట్లు కమల్ నాథ్ చెప్పారు....
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.