Home » Congress party
బీజేపీ అధిష్టానంసైతం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
పిలిచి బిర్యానీ పెట్టండి..ఓట్లు మాత్రం వెయ్యకండి : కేటీఆర్
కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.
మన సమాజం పురుషాధిక్యత కలిగింది. మహిళలు ముందుకు వస్తే 100 శాతం సహించదు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం గురించి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ చేతలే చాలా కష్టం
పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
బీజేపీ అధిష్టానం ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలతో పాటు రాజగోపాల్ రెడ్డి పేరుకూడా లేదు.
. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు. ప్రత్యేక తెలంగాణ తరువాత అధికారంలోకి వచ్చిన మనం.. తండాలను పంచాయతీలుగా చేసినాం. పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం..
మ్యానిఫెస్టోలో కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆరుగురు మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.