Home » Congress party
అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
కాంగ్రెస్ నేతలకు పేద రైతు పొలం ఫోటో సెషన్ గ్రౌండ్ అయితే, బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని గ్రాండ్‌గా మారుస్తూ ప్రపంచానికి అదే చిత్రాన్ని చూపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే
రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. హైకమాండ్ అదేశానుసారం హన్మంతరావును పార్టీలోకి ఆహ్వానించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు.
వేముల వీరేశం, మైనంపల్లి హన్మంత్ రావు ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యంతరాలను తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు ప్రవేశపెట్టబడినా మహిళలకు దాని ప్రయోజనాలు త్వరలో అందేలా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనసైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.