Home » Congress Six Guarantees
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది రేవంత్ సర్కార్.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్... తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.
పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి చెప్పామన్నారు. గ్యారెంటీల అమలుపై సోనియాగాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.