Home » Congress
తన బంగళాకు సంబంధించిన తాళాలను సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ సమక్షంలో అధికారులకు రాహుల్ గాంధీ అప్పగించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ తాను ఇక ఈ ఇంటిలో ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశారు
Etela Rajender: రేవంత్ రెడ్డి సవాలుపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే
సీనియర్లెవరికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటు లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, కొద్ది రోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వంటి నేతలకు ఇందులో చోటు లభ�
Chhattisgarh: ఈ ఘటన జరిగిన సమయంలో కాన్వాయ్ లో పంచాయతీ సభ్యుడు పార్వతీ కశ్యప్ కూడా ఉన్నారు.
పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ చర్చలు
మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.
ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమని�
భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్�