Home » Congress
"విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యం ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకమై ముందుకు వెళ్లాలి. ప్రతిపక్షాలకు ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధాని ఎవరు అవుతారు? అన్న విషయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు అది ఓ సమస్యే కాదు. అందరం కలిసి పోరాడా�
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరి�
ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియ
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�