Home » Congress
తెలంగాణ రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతోందిప్పుడు. కేసీఆర్ BRS సభ ఖమ్మంలోనే నిర్వహించాలనుకోవటం.. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, గెలుపు కోసం కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టడం.. కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పార్టీ ఆఫీస్ ప్రారంభించడం.
పార్లమెంటే సుప్రీం’ అంటూ తాజాగా ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్ ఇస్తూ ‘రాజ్యాంగమే సుప్రీం’ అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలపై పోలీసులు సునీల్‌ను విచారించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ నుంచి పోలీసులు కీలక వివరాల్ని సేకరించారు.
ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్సీపీ, సమాజ్‌వాదీ పా�
Congress-2023: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా కనిపిస్తోంది. 2014 అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఆనాటి నుంచి పడ్డ స్థాయిలోనే పడుతూ లేస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దాదాపుగా అదే తీరు కనిపించిం�
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట
ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మేం (కాంగ్రెస్) ముందుకు కూడా కదలలేమని అంటున్నారు. కానీ హింద
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీ�
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�
మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉండటంతో మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలు �