Home » Congress
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆ�
హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద ఉన్న దర్నా చౌక్‌లో సర్పంచ్‌లు నిధుల కోసం సోమవారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవ
తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తమ డెమోక్రటిక్ ఆజాద్ ప�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్‌తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు �
ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చ�
ఇంటెలీజెన్స్ బ్యూరోకు చెందిన వారు యాత్రలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై హర్యానాలోని గుర్గావ్లో పార్టీ దాఖలు చేసిన పోలీసు ఫిర్యాదును వేణుగోపాలు ఉదహరించారు. "హర్యానా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తు తెలియని దు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చుతూ ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎటువంటి రాజకీయాలు చేయడానికైనా వెనకా
ఉత్తర ప్రదేశ్‌లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�
రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై పునియా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నేరాలు నిత్యకృత్యమయ్యాయని, దీనిపై గెహ్లాట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా సెకండ్ గ్రేడ్ �
ఆర్మీపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిప�