Home » Congress
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ అహంకారంతో నిండిపోయి దుర్యోధనుడిలా తయారైయ్యారని విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. హర్యానాలో�
బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగా కాంతారావును ప్రజ�
ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్ఎస్�
సార్వత్రిక ఎన్నికలవేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో అయితే ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ నేతలు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్
ఢిల్లీ : తెలంగాణ శానస సభకు 2018, డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు తర్వాత పోలింగ్ శాతం పెరగటంపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశ�
పంజాబ్ లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్ పూర్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ కుమార్ చబ్బేవాల్ విమర్శించారు. పంజాబ్ లో మూడు స్ధానాలకు కూడా బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నారు. గురుదాస్ పూర్ నుంచి సన్నీ డియోల్ ను బీజేపీ బరిల
బీజేపీ చీఫ్ అమిత్ షా హత్య కేసులో నిందితుడంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం(మే-3,2019)రాహుల్ కి క్లీన్‌చిట్ ఇచ్చింది. లోక్ స�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�