Home » Congress
ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శల దాడితో అధికార కాంగ్రెస్ కాస్త గందరగోళంలో ఉంది.
ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు.
కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నాయి.
'కేటీఆర్ ఖబడ్దార్.. కేసీఆర్ ఖబడ్దార్' అని ఆమె నినదించారు.
ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.... సర్కార్‌లో ఉంటూ... తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొందరి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
ఇలా పార్టీ ఫిరాయింపుల అంశం హస్తం పార్టీలో ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.
ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాఫ్తును కొనసాగిస్తారని కూడా వెల్లడించింది.
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..
పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో చేసింది బీఆర్ఎస్ వాళ్లేనని, ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్.