Home » Congress
కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.
సీఎంని కలుస్తా, కలెక్టర్ ను కూడా కలుస్తా. నా దగ్గరున్న ఒరిజినల్ పేపర్లు చూపిస్తా.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది.
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.