Home » construction
నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి అందజేశారు.
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు సున్నితమైన అంశంగా మారింది.
పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరుగనుంది. గురువారం మ.1.48 గంటలకు వసంత్ విహార్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు.
ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం విధించింది.