Home » Controversial Comments
సోషల్ మీడియాలో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ లో ఓ హిందూ బాలుడికి జైలు శిక్ష విధించారు. ఈ ఘటన సింధ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ సదరు బాలుడు సోషల్ మీడియాలో పోస్టు చేశా�
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పన్నా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దామోహ్ జిల్లాలో అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు అంటూ అసోం ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Madhu Srivastava: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరైనా మీ కాలర్ పట్టుకుంటే నేను వారి ఇంట్ల
Hate Speech: గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప అంటూ గతంలో అనేక వివాదాస్పద వ్యాక్యలు చేసిన వివాదాస్పద మత బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తరుచూ ముస్లింల మీద నోరు పారుసుకునే ఈయన.. మరోసారి వారిని లక్ష్యంగా చేసుకుని త�
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు పలు పీఎస్ లలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.
వాళ్ల కాళ్లూ చేతులు విరగ్గొట్టండి..బెయిల్ నేనిప్పిస్తా అంటూ సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్‌లో భాగంగా జా�
కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సిమ్రన్‌జిత్ వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార ఆమ్ఆద్మీ పార్టీ మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానించారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సిమ్రన్ జిత్ బాధ్యతారహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ట్వీట్ చ�