Home » Controversial Comments
‘మీ భార్యను ఎవ్వరికి అప్పుగా ఇవ్వొద్దు..ఇస్తే తిరిగి రాదు’ అంటూ..మరోసారి నోరు జారారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు.
మొన్నటికి మొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మిలటరీలో డ్రైవర్స్, ఎలక్ట్రిషియన్స్, బట్టలు ఉతికేవారు, హెయిర్ కట్టింగ్ చేసే పోస్టుల్లో అగ్నిపథ్ కింద రిక్రూట్ అయిన వా�
తాను డేంజర్గాడినని అందరూ తీసేయమంటున్నారు. పదవి నుంచి తీస్తే తన వెంట్రుకతో సమానం అన్నారు. తనను తీస్తే వీధుల్లోకి వచ్చి విజృంభిస్తానని చెప్పారు. కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానని పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
రైతు ధర్నాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
అసలే ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. రసాభాసగా మారి.. చివరికి ఒకరిని ఒకరు దూషణల వరకు వెళ్లిన సినిమా ఎన్నికలపై స్పందిస్తే ఎలా ఉంటుంది. ఆ పంచ్ లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో..
మా (MAA) ఎన్నికల వివాదం ఒకవైపు రచ్చ కొనసాగుతుండగానే ఆ ఎన్నికలు తెచ్చిన చిక్కులు కూడా చుట్టుకుంటూనే ఉన్నాయి. ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపు కోసం వెనుక శక్తులుగా పనిచేసింది విష్ణు..
భారతీయ మహిళలు పాశ్చాత్యపోకడలకు పోతున్నారని..పెళ్లి వద్దు..పిల్లలు వద్దు అంటున్నారనీ..ఒక వేళ పిల్లల్ని కనాలనుకున్నాగానీ..సరోగసీ ద్వారానే కావాలనుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యనించారు.
లేవగానే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్ అవసరమా.. బిగ్ బాస్ అంటే హగ్‌లు చేసుకోవడమేనా.. ప్రతిదానికి హగ్ అవసరమా. ఇది ఎవరి గురించో అర్ధమయ్యే ఉంటుంది కదా. బిగ్ బాస్ ఈ సీజన్ లో..
ప్రభుత్వ అధికారులు మా చెప్పులు మోయటానికే పనికొస్తారంటూ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.