Home » corona case
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కొత్తగా 7813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 90 వేలకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో 88,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో 52
ఏదైనా ఒక ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడినా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధాన్ని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు.