Home » Corona positive cases
సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది.
దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ రేపు ఉదయం ముగుస్తుంది. తదుపరి కర్ఫ్యూ కొనసాగుతుందా...? లేదంటే మినీ లాక్డౌన్ విధిస్తారా? ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల తీవ్రం కావడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు
కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
భారత్లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది.