Corona Cases : ఏపీలో కొత్తగా 17,188 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17188 New Corona Positive Cases In Ap
corona positive cases in AP : ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 12,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. 73 మంది మృతి చెందారు.
ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374కు చేరింది. 10,50,160 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,86,695కు చేరింది.
కరోనాతో 8,519 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో లక్షా 424 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.