Corona positive cases

    విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చింది, తగ్గింది.. లక్షణాలు లేని వారే ఎక్కువ, నెల రోజుల్లో ఇంకా తగ్గనున్న కేసులు

    August 20, 2020 / 10:06 AM IST

    విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తి�

    ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

    August 1, 2020 / 09:16 AM IST

    దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �

    భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

    July 26, 2020 / 10:27 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�

    కరోనా మరణాల్లో ప్రపంచంలో 7వ స్థానంలోకి భారత్, స్పెయిన్‌ను దాటేసింది

    July 22, 2020 / 10:34 AM IST

    భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్‌ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరింది. ఇప్పటివరకు 28వే�

    హాలో జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..మోడీ ఫోన్

    July 20, 2020 / 06:10 AM IST

    హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడా�

    బాబోయ్, భారత్‌లో ఒక్కరోజే 32వేలకు పైగా కరోనా కేసులు

    July 16, 2020 / 10:05 AM IST

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేర�

    బాబోయ్.. ఏపీలో ఒక్కరోజే కరోనాతో 43మంది మృతి, మళ్లీ 1900లకు పైగా కేసులు

    July 14, 2020 / 02:18 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్‌ కేసులు నిర�

    భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు

    July 14, 2020 / 10:11 AM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�

    మరింత భీకరంగా మారనున్న కరోనా మహమ్మారి, WHO వార్నింగ్

    July 14, 2020 / 08:42 AM IST

    ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్ర‌పంచ‌దేశాలు ప‌టిష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌క్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మా�

    ఏపీలో 14వేలు దాటిన కరోనా కేసులు, 187కి పెరిగిన మరణాలు

    June 30, 2020 / 12:41 PM IST

    ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య 14వేలు దాటింది. తాజాగా 704 పాజిటివ్‌ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటిలో విదేశాలకు చెందిన 5, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా.. రాష్ట్రంల�

10TV Telugu News