Home » Corona positive cases
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్ పెడుతోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
ఏపీలో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,373 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.