AP Covid Cases Update : ఏపీలో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

AP Covid Cases Update : ఏపీలో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు

Ap Corona Cases Update

Updated On : September 19, 2021 / 5:41 PM IST

AP Covid Cases Update : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 20,38,690కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,09,921 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు.
Also Read : MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని
గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరొక్కరు చొప్పన మొత్తం 9 మంది మరణించటంతో, ఇంతవరకు కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 14,070కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,699 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.