Home » corona vaccine
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశం ప్రారంభమైంది.
ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పొరపాటు జరిగింది. ఓ వ్యక్తికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు టీకా డోసులు ఇచ్చేసింది.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని నిన్న ప్రధాని మోడీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో
దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.