Home » coronavirus
కొవిడ్-19 భయంతో కన్నతల్లి శవాన్ని కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. 69ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఇన్ఫెక్షన్ సోకి లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో కన్నుమూసింది ఫ్యామిలీ ఆ శవం దగ్గరకు రాకపోవడమే కాదు.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో �
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్‌డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. భారతదేశంలోక�
ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా పేషెంట్లలో 76శాతం మంది మగాళ్లు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. సోమవారానికి 4వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మృతులు సంభవించినట్లు త�
కరోనాపై పోరుకి తమిళ స్టార్ హీరో అజిత్ భారీ విరాళమందించారు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబ�
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు తనకు నటన అంటే చాలా ఇష్టం అని మనకి తెలిసిన విషయం. కానీ, తనకు నటనతో పాటు బెల్లీ డాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ �
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
అస్సాంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్య�
లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి స్టార్స్ అంతా కలిసి ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు..