coronavirus

    క్వారంటైన్ టిప్స్ కావాలంటే చెప్తా…విడుదల తర్వాత ఒమర్ అబ్దుల్లా ట్వీట్

    March 24, 2020 / 11:59 AM IST

    నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న

    ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, బయటకు వస్తే కేసులు

    March 24, 2020 / 11:51 AM IST

    ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�

    ప్రపంచమంతా లాక్ డౌన్…వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత!

    March 24, 2020 / 11:20 AM IST

    ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �

    కరోనాపై యుద్ధం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల భార్య రూ.2కోట్లు విరాళం

    March 24, 2020 / 10:52 AM IST

    కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి ప‌లువురు అండగా నిలుస్తున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు.

    రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు

    March 24, 2020 / 10:25 AM IST

    కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు

    ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే…కిమ్ మాత్రం మిసైల్ టెస్ట్ లతో బిజీ

    March 24, 2020 / 09:41 AM IST

    ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�

    వామ్మోయ్ కరోనా : తెలంగాణాలో 36 కేసులు

    March 24, 2020 / 09:13 AM IST

    వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్�

    ప్రపంచ యుధ్ధం కన్నా కరోనా ప్రమాదకరమైనది

    March 24, 2020 / 09:08 AM IST

    ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్త�

    డేంజర్ బెల్స్ : ఇండియాలో 11కి చేరిన కరోనా మృతులు

    March 24, 2020 / 08:39 AM IST

    భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �

    ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్ర ప్రభుత్వం

    March 24, 2020 / 08:07 AM IST

    కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24.. మంగళవారం, మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉ

10TV Telugu News