coronavirus

    కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31

    March 7, 2020 / 04:04 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ సోకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోని 90 దేశాలలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 3500కు మించిపోయింది. చైనాలో ఇప�

    గాంధీలో కరోనా బాధితుడికి మంత్రి ఈటల పరామర్శ, మాస్క్ లేకుండానే..

    March 7, 2020 / 04:03 AM IST

    తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించారు. అతడి యోగక్షేమాలు

    రాహుల్‌కు కరోనా పరీక్షలు

    March 7, 2020 / 01:57 AM IST

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29వ తేదీనే ఈ పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ఈయన ఇటల�

    కరోనా వైరస్ : 3 వేల మంది బలి..80 వేల మందికి చికిత్స

    March 7, 2020 / 01:37 AM IST

    చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్‌ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ  వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి  ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర�

    కరోనా ఎఫెక్ట్ : బయో మెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పిన కేంద్రం

    March 6, 2020 / 11:21 PM IST

    మన దేశంలో కరోనా పాజిటవ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో  కేంద్ర ప్రభుత్వం వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు  చేపట్టింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రోజు వారి హాజరు పట్టికను బయో మెట్రిక్ విధానంనుంచి మినహాయింపు ఇచ్చ

    కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన చైనా శతాధిక వృద్ధుడు…లక్ష దాటిన కరోనా కేసులు

    March 6, 2020 / 03:34 PM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్‌ బారిన పడిందీ మరెక్కడో కాద�

    కరోనా డేంజర్ జోన్: బస్సు, రైళ్లలో హ్యాండ్ రెయిల్స్‌పై 72 గంటలు వైరస్ బతికే ఉంటుంది!

    March 6, 2020 / 02:05 PM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పడు భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అదృష్టవశాత్తూ కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. భయపడాల్సిన పనిలేదు. కానీ, వైరస్‌ను నమ్మలేం.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మన జాగ

    కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం

    March 6, 2020 / 12:45 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్

    కరోనా భయం….విదేశీ భక్తుల రాకపై ఇస్కాన్ నిషేధం

    March 6, 2020 / 09:10 AM IST

    భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయ

    ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

    March 6, 2020 / 05:57 AM IST

    భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�

10TV Telugu News