Home » coronavirus
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
Delta Variant Dr Fauci : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరం అని, వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్న మాటలు మరింత కలవరపెడుతున్న�
రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతను ఆనందంగా ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన సమయంలో ఆసుపత్రి వాళ్లు వచ్చిన బ�
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
కోవిడ్ సమయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా కూడా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారు చేస్తున్న సేవలు మాత్రం గొప్పవే.
కొత్త రూపాల్లో కరోనా..దీనికి అంతం లేదా..?
డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరమా? మాస్కు లేకుంటే ముప్పు తప్పదా? మాస్కు లేకుండా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
కరోనా.. సినీ పరిశ్రమను అతలాకుతలం చేసి పారేసింది.. కోలుకోలేని దెబ్బ తీసింది.. సినీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఎప్పుడూ సందడిగా ఉండే థియేటర్లు ఇప్పుడు బోసిపోతున్నాయి..
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి నూరు శాతం సిబ్బందితో కార్యాలయాలు తెరిచేందుకు అనుమతినిస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.