Home » coronavirus
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు..
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయం�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్ బారినపడుతున్నారు.
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. �
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో గుండెలను తాకుతోంది. కరోనా బారిన పడ్డ ఓ తండ్రి అవస్థ చూసి తట్టుకోలేకపోయిన కుమారుడు చేసిన అభ్యర్థన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆసుపత్రిలో బెడ్ అన్నా ఇవ్వండి లేదా ఇంజక్షన్ ఇచ్చి మా నాన్నను చంపేయండి.. అంటూ కొ�