Home » Corruption
అవకాశం దొరికినప్పుడు ఇరు నేతలు ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నేతలపై చేసే వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తుంటాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతి అంశాన్ని పైలట్ లేవనెత
దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్
రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లా�
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్‌ను, పాక్ నాయకత్వాన్ని భారత్‌తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్‌ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్
ఒక ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిపై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. రతజ్ కుమార్ అనే ఐఏఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.