Home » Corruption
అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్‌లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.
హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన
గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అమ్మవారి ముక్కుపుడక దగ్గర నుంచి తాజాగా జరిగిన విజిలెన్స్ దాడుల వరకూ తరచూ వివాదాలే.
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.
ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).
france అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో రెండు ఏళ్లను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి
ysrcp leader allegations on gudur mla: నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య వివాదం ముదురుతోంది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. గూడూరు అభివృద్ధికి ఎ