Council

    ఏకగ్రీవ ఎన్నిక : ఏపీ మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్

    February 7, 2019 / 01:08 PM IST

    విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ. షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ : గవర్నర్ స్పీచ్ హైలెట్స్

    January 30, 2019 / 04:25 AM IST

    విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభాన

    ఏపీ బడ్జెట్ అసెంబ్లీ : హామీలు నెరవేర్చని కేంద్రం – గవర్నర్

    January 30, 2019 / 04:11 AM IST

    విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�

10TV Telugu News