Home » counting
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224 ఓట్లు, కాంగ్రెస్ 136 ఓట్లు సాధించాయి.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్ల�
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడే వెలువడనుంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు.. మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
కౌగిలింతలు, కొరుకుళ్లు, కొట్లాటల మధ్య మూవీ ఆర్ట్స్ ఆసోసియేషన్ సమరం ముగిసింది.
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సమరం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.
దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు �