Atmakuru bypoll Result : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం.. భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి..

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడే వెలువడనుంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Atmakuru bypoll Result : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం.. భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి..

Atmakur

Updated On : June 26, 2022 / 11:58 AM IST

Atmakuru bypoll Counting: మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడే వెలువడనుంది. కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 61.75 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 1,37,081 ఓట్లు పోల్ అయ్యాయి. మధ్యాహ్నానికి ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.