Home » Covaxin
కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
కోవాగ్జిన్ బ్రెజిల్ డీల్ వివాదంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది.
నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆ వ్యాక్సిన్లు మాత్రం సేఫ్ అని వెల్లడించారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని..
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
భారతదేశంలో తయారైన కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండూ కూడా కరోనా వైరస్ చింతిస్తున్న డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ రెండు టీకాలు కరోనా అన్ని రకాలపై వ
కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి త్వరగా అనుమతి వచ్చేలా జోక్యం చేసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మమతా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్- ఈయూఎల్) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది.