Home » Covid-19 cases
కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది.
కోవిడ్ 19 పరిస్థితి సూచిక విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచిక ఎంచుకున్న రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని ప్రకటించింది.
దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్.. తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ ను 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
కరోనాను కంట్రోల్ చేసేందుకు రెండు దక్షిణాది రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులు భయానకంగా మారనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా కొత్త లక్షణాలు ఇవే
ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.