Home » Covid-19 cases
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతమవుతుందా? వ్యాక్సినేషన్‌తో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతంకాబోతోంది?
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే యోచనలో ఉంది. ఇందుకోసం భారీమొత్తంలో పోలీసులను మోహరించింది.
విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్‌లో కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.