-
Home » Covid-19 cases
Covid-19 cases
భారత్‌లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!
Covid-19 Cases : భారత్‌లో కోవిడ్-19 కేసులు 2,710కి పెరిగాయి. 7 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా కోమోర్బిడిటీలే ఉన్నారు.
కరోనా దుష్ప్రభావాలు.. మనుషుల ఆయుర్దాయం ఎంత తగ్గుతుందో తెలుసా?
Corona: గుండెపోటు, క్యాన్సర్, వంశపారంపర్యవ్యాధులు, షుగర్ వంటివి..
దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి
దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు....
కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి...ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పా
మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు
కేజీహెచ్, విమ్స్‌లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
2023 లో వార్తల్లో నిలిచిన అంటువ్యాధులు ఇవే
2023 కి బైబై చెప్పేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. గడిచిన సంవత్సరంలో జనం అనేక ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారిన పడ్డారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇబ్బంది పెట్టిన అంటువ్యాధులపై వచ్చే ఏడాదికి మరింత అప్రమత్తత అవసరం.
కేరళలో కొవిడ్ కేసుల కలకలం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమీక్ష
దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.....
కొవిడ్ జేఎన్1 సబ్‌వేరియంట్ వ్యాప్తి.. క్రిస్మస్, కొత్త సంవత్సరానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు
దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిచెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్మిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది....
చైనాలో మళ్లీ కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1
చైనా దేశంలో మళ్లీ కరోనా కొత్త మహమ్మారి ప్రబలుతోంది. చైనాలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.....