Home » Covid-19 cases
భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొన్న 18,930 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,815 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
భారత్తో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. దాని వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
భారత్లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కో�
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివా�
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింద
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మూడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 42మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..
iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాదిలో తమ కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుంటుంది. 2022 ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ రిలీజ్ చేస్తుంది.
భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా మంగళవారం కొత్త కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం...