Covid-19

    కరోనా కారణంగా రజినీ కాంత్ సినిమా షూటింగ్ వాయిదా..

    December 23, 2020 / 04:15 PM IST

    Annaatthe shoot suspended: సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. షూటింగ్‌లో పా

    ‘నీకు పాజిటివ్.. నాకు నెగెటివ్’.. రకుల్‌కు కరోనా పాజిటివ్‌పై మంచు లక్ష్మీ సెటైర్..

    December 23, 2020 / 01:04 PM IST

    Rakul Preet – Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారినపడింది.. ‘‘పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను, ఫీలింగ్ బెటర్.. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను.. షూటిం�

    జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి : కోవిడ్-19 నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి!

    December 23, 2020 / 12:37 PM IST

    Tamil Nadu government permits Jallikattu : తమిళనాడు జల్లికట్టు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆట.. ప్రతి ఏడాది వందలాది మంది జల్లికట్టు పోటీల్లో పాల్గొంటారు. ఈ ఏడాది అంతా కోవిడ్-19 మహమ్మారితోనే గడిసిపోయింది. ఇప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళు

    రకుల్‌కు కరోనా.. ఎమోషనల్ పోస్ట్..

    December 22, 2020 / 02:52 PM IST

    Rakul Preet Singh: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుంది అనుకుంటుండగా.. మళ్లీ విజృంభిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుండి ఏదో ఒక రూపంలో వైరస్ సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కోలుకున్నారు.. తాజాగా స్టార్ హ�

    కొత్త రకం వైరస్‌ చిన్నారుల్లో వేగంగా సోకొచ్చు.. సైంటిస్టుల హెచ్చరిక

    December 22, 2020 / 10:55 AM IST

    New Variant could more Easily infect Children : కరోనా కొత్త రకం వైరస్ చిన్నారుల్లో తొందరగా సోకే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు.. ‘VUI-202012/01’ పేరుతో కరోనా వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తోంది. లండన్ సహా ఆగ్నేయ ఇంగ్లండ్‌లో కొత్త రకం వైరస్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగిపోయాయని �

    బ్రిటన్ లో పరిస్థితి చేయి దాటిపోయింది…ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

    December 20, 2020 / 07:55 PM IST

    Covid-19 is ‘out of control’ in UK బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ ఆదివారం(డిసెంబర్-20,2020) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ నియంత్రణలో లేదని మాట్ హాన్కాక్ అంగీకరించారు. అయితే,కరోనా విజృంభణ నేపథ్యంలో లండ‌న్ ‌తోపాటు ఆగ్నేయ‌ ఇంగ్లండ్‌ లో ట�

    AP Corona : 24 గంటల్లో 438 కేసులు, ఇద్దరు మృతి, కోలుకున్నది 589 మంది

    December 20, 2020 / 06:16 PM IST

    AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన

    కరోనా బారినపడ్డ రామ్ తల్లి, సోదరుడు..

    December 19, 2020 / 06:09 PM IST

    Ram Pothineni: కరోనా మహమ్మారి 2020లో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ బారినపడి కోలుకోగా మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తన తల్లి, సోదరుడికి కరోనా సోకినట్లు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్�

    Vaccination మీ ఇష్టం, తర్వాత జ్వరం వచ్చే ఛాన్స్! Onlineలో రిజిస్ట్రేషన్

    December 19, 2020 / 06:06 PM IST

    Covid Shot Voluntary, Says Government : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెల్లువెత్తుతున్న సందేహాలు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..క

    కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చు, ఆడవారికి గడ్డం మొలవచ్చు

    December 19, 2020 / 01:46 PM IST

    COVID-19 Vaccine Can Turn People Into “Crocodiles” : కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో (Jair Bolsonaro) సంచలన కామెంట్స్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చని, ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారాయన. ఈ చేసిన �

10TV Telugu News