Home » Covid-19
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం ఒక్కరోజే వెయ్యి 52కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కరోనాతో ఇబ్బందిపడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది.
కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు.
87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ప్రపంచానికి మహమ్మారి నుంచి ఈఏడాది విముక్తి కలగాలంటే.. ముందు మనందరిలో "అసమానతలు" తొలగిపోవాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఒమిక్రాన్‌పై అధ్యయన డేటాను విశ్లేషించారు.
ఓడలో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా భారినపడగా.. ఓడను నిలిపివేసి అందులో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు 16 మంది సిబ్బందికి పరీక్షలు జరిపారు అధికారులు
కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు.