Covid-19: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం ఒక్కరోజే వెయ్యి 52కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కరోనాతో ఇబ్బందిపడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Covid-19: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు

Telangana Corona Cases

Updated On : January 4, 2022 / 8:48 PM IST

Covid-19: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం ఒక్కరోజే వెయ్యి 52కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కరోనాతో ఇబ్బందిపడుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 94కు చేరాయి. కొద్ది వారాలుగా వెయ్యి లోపే నమోదవుతున్న కేసులు ప్రస్తుత పరిస్థితితో చెలరేగిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!