Home » Covid-19
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వైరస్ సోకి కోలుకున్న వాళ్లకి మళ్లీ కరోనా సోకే(reinfection)అవకాశాలు చాలా అరుదు అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
కరోనా కాలంలో సంతానోత్పత్తి కోసం ఎగ్ ఫ్రీజింగ్ డిమాండ్ పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో పిల్లలు కనేందుకు ఇష్టపడటం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. సంతానోత్పత్తి సంరక్షణ పద్ధతి చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో చనిపోతున్నారని పేదరిక నిర్మూలనకోసం పనిచేసే "ఆక్స్ఫామ్" సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
ముంబైలోని ఓ వ్యక్తికి 85రోజులుగా కొవిడ్ తో పోరాడాడు. దాదాపు కోలుకునే అవకాశాలు అయిపోయాయనుకుంటున్న సమయంలో వాటన్నింటినీ జయించి హీరానందనీ హాస్పిటల్ లో రికవరీ అయి ఇంటికి తిరిగొచ్చాడు.