Home » CoWIN portal
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దలతో పాటు పిల్లలకు కూడా రక్షణ కల్పించే దిశగా భారత్ సర్కారు చర్యలు చేపట్టింది.
వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది.
భారతదేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు కొవిడ్ కేసులు 4 లక్షలకు పైగా నమోదు చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు తేదీని రెండు వారాలు పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కోవిషీల్డ్ రెండవ డోసును మొదటి మోతాదు నుంచి 14 నుండి 16 వారాల మధ్య ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
CoWIN portal in regional languages: కరోనా కట్టడికి వ్యాక్సిన్ వేయించుకోవడమే మార్గం అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం.. కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన�
కరోనా టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ ఇప్పుడు హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.
Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీ�
కొవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది.