Home » CPI Narayana
తెలంగాణ పోలింగ్‌పై సీపీఐ నారాయణ మాట
జగన్ అరాచక పాలనపై కలిసి పోరాడతామని సీపీఐ నారాయణ లోకేశ్ కు తెలిపారు.
ఎన్డీయేతో పవన్ చేతులు కలపడం ప్రమాదకరం అంటున్న సీపీఐ నారాయణ
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందని కేసులో పేర్కొన్న పోలీసులు.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా కేసును బయటపెట్టారు.
Narayana Kankanala : మేము సన్యాసులం కాదు కమ్యూనిస్టులం. సీబీఐ లాంటి పెంపుడు కుక్కలతో బెదిరించి అధికారంలోకి రావాలని కేంద్రం చూస్తోంది.
ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో పాటు ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని నారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
కవిత విచారణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఈ విచారణను సీబీఐ లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.