Home » CPI Narayana
రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం.
కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకుని జగన్‌ని భయపెట్టారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్లే, ఏపీలో జగన్ సర్కారు పోవాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కేసులతో వేధించడం సరికాదన్నారు సీపీఐ నారాయణ.
గతంలో అనేకసార్లు నారాయణ బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా బిగ్‌బాస్ ఘటనపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది..అహంభావం ఓడిపోతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ కు సరైనోడు రేవంత్ రెడ్డే అన్నారు.