Home » cremations
కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. �
ప్రకాశం జిల్లా యరజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలకు గ్రామస్తులు అంగీకరించ లేదు. మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామంలో భార�