Home » Crime News
ఆన్లైన్ యాప్ ల ద్వారా అక్రమంగా గుర్రపు పందేలు నిర్వహిస్తున్న ముఠా సభ్యులను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 42 లక్షల నగదు స్వాధీనం
వృద్ధురాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఆధారపడింది. ఈక్రమంలో గత రెండు నెలలుగా వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకున్న వాలంటీర్.. నగదును మాత్రం ఇవ్వలేదు.
డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగా 10 టీవీ ప్రతినిధితో మాట్లాడారు
అతివేగంతో వచ్చిన కారు గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద ధాటికి ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
"మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త" అంటూ తెలుగు సినిమా డైలాగ్ ను తలపించేలా.. ఓ మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించిన దర్యాప్తు అధికారులు.. ఆమేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.
మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.
14 ఏళ్ల బాలికను యువకుడు కిడ్నాప్ చేసి ఆపై చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు.