-
Home » Crime News
Crime News
2 కంటైనర్లు.. అందులో రూ.400 కోట్ల డబ్బు.. మొత్తం మాయం!
నాసిక్ ప్రాంతానికి చెందిన సందీప్ దత్త పాటిల్ నుంచి ఘోటి పోలీసులకు ఫిర్యాదు అందింది.
ప్రేయసి ఇంట్లో బాక్సులో దాక్కున్న యువకుడు.. గాలిఆడక ఒక్కసారిగా..
ఓ మహిళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు మధ్యాహ్నానికి ఆమె ఇంటికి వచ్చాడు.
లివ్ ఇన్ పార్ట్నర్ను చంపి, బాక్సులో పెట్టి, కాల్చేసి, బూడిదను తీసుకెళ్లి..
పరిహార్ను అతడి లివ్ ఇన్ పార్ట్నర్ ప్రీతి డబ్బు అడుగుతూ ఒత్తిడి చేసింది. ఇప్పటికే పరిహార్ వద్ద లక్షల రూపాయలు తీసుకుంది.
భార్యపై అనుమానం.. ప్లాన్ వేసి పట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి పోలీస్ స్టేషన్కు ఏడుస్తూ వెళ్లి..
తనను చంపినా సరే తాను ఆ ఇద్దరు యువకులతోనే ఉంటానని శ్వేత చెప్పింది. దీంతో ఆమెను గొంతునులిమి చంపిన భర్త.. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు.
కదులుతున్న కారులో 2 గంటల పాటు యువతిపై దారుణం.. 90 కి.మీ వేగంతో వెళ్తూ చివరకు బయటకు తోసేసి..
హరియాణాలోని ఫరీదాబాద్లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు నిందితులు లిఫ్ట్ ఇచ్చి దారుణానికి పాల్పడ్డారు.
ముక్కు పోయింది.. లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఒకడు, ముక్కు పోగొట్టుకున్నది ఇంకొకడు..
ప్రతీకారంగా యువకుడి తరఫు బంధువులు యువతి మామపై దాడి చేసి అతడి కాలు విరగ్గొట్టారు. ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad: దుస్తులపై చట్నీ పడేశాడని వ్యక్తిని దారుణంగా చంపేన నలుగురు యువకులు
నిందితులు అందరూ 20 ఏళ్లలోపువారే. వారిలో ఒకరు మైనర్.
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. నలుగురు మృతి.. తప్పించుకున్న పెద్ద కుమార్తె..
Telangana :వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
Andhra Pradesh: మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారం.. పోలీసుల నుంచి తప్పించుకుని నిందితుడు ఆత్మహత్య
ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు.
18ఏళ్ల క్రితం భార్య.. ఇప్పుడు తండ్రీకొడుకు.. ఒకే చెరువులో శవాలై తేలారు.. అసలేం జరిగిందంటే..
Crime News 18ఏళ్ల క్రితం పరశురాములు తల్లి చంద్రవ్వ గ్రామంలోని చెరువు పడి చనిపోగా.. అదే చెరువులోపడి పరశురాములు, అతని తండ్రి తాజాగా మరణించారు.