Home » Cristiano Ronaldo
ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
క్రిస్టియానో రొనాల్డో కొద్దిరోజుల్లో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలకు రిటైర్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తపై ఆయన స్పందించాడు..
ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారు అంటూ దాదాపుగా ఉండరు.
ఆటలు ఏవైనా సరే అందులో గెలిచేందుకు క్రీడాకారులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంటారు.
గూగుల్ విడుదల చేసిన వీడియోలో.. అథ్లెట్ విభాగంలో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. రొనాల్డో ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్ఫ్ చేసినవారిలో ఒకడు.
సౌదీ అరేబియాలో టైసన్ ఫ్యూరీ, ఫ్రాన్సిస్ నాగన్నౌ మధ్య జరిగిన MMA మ్యాచ్ కి ఈ ఇద్దరు స్టార్లు హాజరయ్యారు. అదే సమయంలో తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉటంకిస్తూ, సల్మాన్ను రొనాల్డో పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ట్రోల్ చేస్తున్నారు
సల్మాన్ ఖాన్, క్రిస్టియానో రొనాల్డో ఒక దగ్గరే కూర్చొని బాక్సింగ్ మ్యాచ్ వీక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఫుట్బాల్లో పురుషుల విభాగంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల వివరాలను చూస్తే.. రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) 199 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్కు చెందిన క్రిస్టియానో రొనాల్డో ప్రైవేట్ జెట్కు చెందిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. బాబోయ్ జెట్ లోపల ఇంత లగ్జరీగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అతడు అల్-నసర్ ఫుట్బాల్ క్లబ్ తో ఎంత వేతనానికి ఒప్పందం కుదుర్చుకున్నాడో తెలుసా? అక్షరాలా రూ.1,722 కోట్లు (ఏడాదికి). అందులో రూ.617 కోట్లు మైదానంలో ఆడడానికి, మిగతా రూ.1,105 కోట్లు కమర్షియల్ ఒప్పందాలు, ఇమేజ్ రైట్స్ కు సంబంధించినవి. 2025, జూన్ 25 వరకు ఆ క్లబ్ తరఫు